ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు 16 May 2020 ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులని చెప్పారు. కడపలోని రాజంపేట రోడ్డులో గల జిల్లా పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ప్రతులు తీసుకు వెళ్ళాలని వివరించారు.
0 comments
Post a Comment
Thank You for your comment