Friday, April 22, 2022

Kadapa Jobs | కడప జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు

 జిల్లాలోని ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 23న శనివారం ఫ్లిప్కార్ట్ డెలివరి ఎగ్జిక్యూటీవ్ గా పనిచే సేందుకు పురుష అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారిణి పి.దీప్తి తెలిపారు. ఎస్ఎస్సి పాసై ఉండి వయస్సు 20-40 సంవత్సరాల మధ్య కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అర్హులని తెలిపారు . లైసెన్స్, బైక్ అండ్ స్మార్ట్ మొబైల్ ఉండాలని తెలిపారు.

0 comments

Post a Comment

Thank You for your comment