యోగివేమన విశ్వవిద్యాలయం, అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను మే 2న యోగివేమన విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి వెల్లడించారు. సోమవారం జాబ్ మేళా పోస్టర్‌ను కులసచివులు ఆచార్య దుర్భాక విజయరాఘవ ప్రసాద్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ వైవియు ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.
0 comments
Post a Comment
Thank You for your comment