Wednesday, January 19, 2022

కడప జిల్లా నిరుద్యోగులకు శుభవార్త.. కియా లో జాబ్స్ కోసం ఇంటర్వ్యూ ఉంది వెంటనే అప్లై చేసుకోండి

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కడప జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు కియా మోటార్స్ సంస్థలో ఉద్యోగాలకు 2022 జనవరి 21వాతారీకున  జాబ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు . అర్హతలు  అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు  

సంస్థ పేరు :  కియా మోటార్స్ 

ఉద్యోగం పేరు :  ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ట్రైనీ (నీం ట్రైనీ)

మొత్తం ఖాళీలు :  100

ఈ ఉద్యోగాలకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి 

అర్హత :  ఏదయినా డిప్లొమా లేదా బిటెక్ (CSE గ్రూప్ అభ్యర్థులు అర్హులు కారు)

ట్రైనింగ్ పీరియడ్ :  ఒక వారము 

వయసు :  19 - 25 ఏళ్ళమధ్య ఉండాలి 

సాలరీ :  15,000/-

ఇంటర్వ్యూ ప్రదేశం :  శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీ, బాలాజీ నగర్, కడప - 516003

మరిన్ని వివరాలకు :  9618655759 / 9553202509 / 9398348760

0 comments

Post a Comment

Thank You for your comment