Sunday, January 16, 2022

కెనరా బ్యాంక్ ఉపాధి శిక్షణా సంస్థ కడపలో ఫ్రీ ట్రైనింగ్

 కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, కడప ఆద్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ మహిళలకు సోమవారం నుండి టైలరింగ్ లో 30 రోజులు పాటు ఉచిత శిక్షణ, ఉచిత వసతి, ఉచిత ట్రైనింగ్ మెటీరియల్ ఇవ్వబడునని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ తెలియజేసింది. 

ఆసక్తి గల నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సబ్ జైల్ నుండి తిరుపతి వెళ్ళే దారిలో గర్ల్స్ ఐటిఐ కాలేజ్ ప్రక్కన, కడప నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9440905478, 6302833546, 9440933028. నంబర్లను సంప్రదించాలన్నారు.

0 comments

Post a Comment

Thank You for your comment