Tuesday, January 18, 2022

జనవరి 20న కడప సాయి కాలేజీలో మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ప్రోగా మ్ లో భాగంగా స్కైండర్ ఎలక్ట్రానిక్ కం పెనీలో నీమ్స్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేం దుకు ఈనెల 20వ తేదీన ఉద్యోగమేళా నిర్వ హించనున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఎడీసీ జిల్లా మేనేజర్ వీసీ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 20వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుడ్డాయపల్లెలోని సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ మేనేజ్ మెంట్ లో మేళా జరుగుతుంద న్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ 2015-20 సంవత్సరాలలో పూర్తి చేసిన నిరుద్యోగ మహిళలు మాత్రమే ఇందుకు అర్హులన్నారు. పాన్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. ఆసక్తిగల వారు హెచీపీపీఎ స్:// ఏపీఎస్ఎ డీసీ.ఇన్/ఇండస్ట్రీప్లేస్మెం ట్స్ లింక్ లో రిజిష్టర్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు టోల్‌ఫ్రీ నంబరు 99888 53335 లేదా 99088 08914) నంబర్లో సంప్రదించాలన్నారు.

*Interview Date :  20.01.2022

*Interview Venue :  Sri Sai College of IT and Management, Toyota Show room opp. road, Buddayapalli, Kadapa

_*Registrations are Opened*_

For more details on eligibility visit *https://apssdc.in/industryplacements/

Contact: Mr. Chaitanya - 99088 08914 

 Apssdc helpline : 9988853335


0 comments

Post a Comment

Thank You for your comment