కడప జిల్లా గ్రామీణ అభివృద్ధి ఉపాధి కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ కంపెనీలలో నిరుద్యోగ యువతకు శిక్షణతో నిమిత్తం లేకుండా నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎపిఎం. సుబ్బరాయుడు తెలిపారు.
ఈ నెల అనగా 2022 జనవరి 12న కడప రాజంపేట రహదారిలోని డిటిడిసీ జెఎంజెఎ కాలేజ్ దగ్గర ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
0 comments
Post a Comment
Thank You for your comment