Saturday, November 27, 2021

కడపజిల్లా లో కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

 జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం పెద్దముడియం కేంద్రంలో అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టులో గ్రామ కో ఆర్డినేటర్ల నియామకానికి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు మండల కో ఆర్డినేటర్ నాగ పుల్లయ్య తెలిపారు.

 గ్రామ కో ఆర్డినేటర్ ఎంపికైన వారికి నెలకు రూ. 4 వేలు వేతనం ఇస్తామన్నారు. వీరు రాత్రి వేళల్లో వయోజనులకు చదువు నేర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 63048 95099 ఫోన్ నంబరులో సంప్రదించాలని వివరించారు.

0 comments

Post a Comment

Thank You for your comment