Wednesday, November 24, 2021

కడప జిల్లా ప్రభుత్వ ఐటిఐ లో మెగా జాబ్ మేళా

 కడప నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారిణి దీప్తి పేర్కొన్నారు. ఈ మేళాలో ఏడు కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు.  

18-35 ఏళ్ల మధ్య వయసు ఉండి, పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్నవారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు కడప నగరంలోని ఐటిఐ కళాశాలలో సంప్రదించాలని కోరారు.

0 comments

Post a Comment

Thank You for your comment