Tuesday, November 9, 2021

కడప జిల్లా జాతీయ ఆరోగ్య మిషస్ నందు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ

కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, కడప జిల్లా వారి పరిధిలో జాతీయ ఆరోగ్య మిషస్ నందు Primary Health Centres and Urban Primary Health centres నందు SPECIALIITY CLINICS నిర్వహించుటకు వివిధ SPECIALISTలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన WALK IN INTERVIEW ద్వారా నియమించుట కొరకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులను, సంబధిత ఒరిజినల్ సర్టిఫికేట్ లతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము నందు -09-.11.2021 ఉదయం 10.30 గం. నుండి -10-11- 2021 సాయంత్రం 05.00 గంటల వరకు స్వయముగా హాజరు కావలిసినదిగ కోరడమైనది. 

మొత్తం ఖాళీలు :  81

పూర్తి వివరములు www.kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు ఉంచడమైనది

నోటిఫికేషన్ తెలుగు 

ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఇంగ్లీష్

0 comments

Post a Comment

Thank You for your comment