Saturday, October 23, 2021

కడప నిరుద్యోగులకు నవ గురుకుల్ ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు

నవ్ గురుకుల్ (https://navgurukul.org/) ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ & కోడింగ్ నందు నిరుద్యోగ *యువతులకు (మహిళలకు)* ఉచిత శిక్షణ మరియు *MNC సాఫ్ట్ వేర్ కంపెనీల నందు 100% ఉద్యోగములు*.

*విధ్యార్హత* : Intermediate pass, Degree pass / fail, Diploma pass / fail, Engineering pass / fail.

వయస్సు : *17 సం|| నుండి 28 సం||* వరకు 

శిక్షణ ఇచ్చు స్థలము : *పూణె (Pune)*

శిక్షణాకాలం : *ఒక సంవత్సరము* (12 Months)

శిక్షణాకాలము నందు *ఉచిత భోజనము మరియు వసతితోపాటు LAPTOP* కల్పించబడును. 

ఈ సంవత్సరకాల కోర్సు నందు *Software / Coding : Python – high level programming language, React.js – java script library, Node.js – plot form skills తోపాటు Spoken English, Communication Skills, Life Skills, Interview Skills, Workplace Ethics.* నందు అత్యున్నత శిక్షణ ఉచితముగా ఇవ్వబడును.

శిక్షణ తదనంతరం 100% MNC సాఫ్ట్ వేర్ కంపెనీల నందు *Software Developer, Front end Developer, Back end Developer, Software Testing, Coding Trainer* మొదలగు ఉద్యోగములు 

కనీస నెలసరి *జీతము రూ. 25,000 పైన* కల్పించబడును.

మరిన్ని వివరములకు సంప్రదించండి: *63053 34287, 90004 87423*


0 comments

Post a Comment

Thank You for your comment