Wednesday, July 8, 2020

వైద్య విధాన పరిషద్ కడప జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెల్త్ , మెడికల్ & ఫామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు  వైద్య విధాన పరిషద్ నుండి కడప జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది, ఇవి అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అర్హులయిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18 జులై 2020 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు మరియు అప్లికేషన్ ఫారం కోసం క్రింద ఉన్న సమాచారం చూడవచ్చు . 

సంస్థ పేరు :  ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషద్ 

మొత్తం ఖాళీల సంఖ్య : 91 పోస్టులు 

ఖాళీల వివరాలు :  
1) స్టాఫ్ నర్స్ - 85 పోస్టులు 
2) ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) - 05 పోస్టులు 
3) ల్యాబ్ టెక్నీషియన్ - 01 పోస్టు 

అర్హతలు మరియు ఇతర వివరాల కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూడగలరు 

ఎంపిక విధానం :  అకడమిక్ లో వచ్చిన మార్కులు , అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

అప్లై చేయు విధానం :  ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో ఇచ్చిన దరఖాస్తు ను ప్రింట్ తీసుకుని పూర్తి చేసిన దరఖాస్తు, మరియు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను హాస్పిట‌ల్ స‌ర్వీసెస్‌జిల్లా కో-ఆర్డినేట‌ర్, ఏపీవీవీపీ, ఓ బ్లాక్‌, న్యూ క‌లెక్ట‌రేట్‌, క‌డ‌ప అనే చిరునామాలో 18 జులై 2020 లోపు స్వయంగా అందచేయాలి లేదంటే dchskdprec2020@gmail.com కు ఇమెయిల్ ద్వారా అయినా పంపించవచ్చు 

0 comments

Post a Comment

Thank You for your comment