Tuesday, June 30, 2020

కడప జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ ఇంటర్వ్యూలు

MGI టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో కడప జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు., 

కంపెనీ పేరు :  MGI టెక్నాలజీస్ 

పని ప్రదేశం :  కడప 

పోస్టుల వివరాలు :  
1) సిస్టం ఆపరేటర్ - 02 (అనుభవం కలవారు మాత్రమే) 
2) టెలి కాలర్ - 02  పోస్టు (మహిళలు)
3) కౌన్సిలర్ - 01 పోస్టు 
4) రిసెప్షనిస్ట్ - 01 పోస్టు (మహిళలు)

అర్హతలు : డిగ్రీ , బిటెక్ , ఎం టెక్, ఎంబీఏ & ఎంసిఎ 

వయసు :  18 నుండి 30 సంవత్సరాలలోపు 

ఇంటర్వ్యూ తేదీ :  1 జులై 2020 నుండి 05 జులై 2020 వరకు 

కాంటాక్ట్ నంబర్ :  6281375234 

అర్హులయిన అభ్యర్థులు తమ దరఖాస్తులను mginformationtechnologies@gmail.com కు ఇమెయిల్ చేయండి 

అడ్రస్ :  
MGI TECHNOLOGIES
42/335 Padmavathi commerical complex, 1st & 2nd floor , Y junction, Apsara road, opposite Mruthunjaya kunta sivalayam, Kadapa - 516002

ముఖ్య గమనిక :  ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు గాని / డబ్బులు గాని చెల్లించవలసిన అవసరం లేదు, ఆలా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే namastekadapa@gmail.com కు ఇమెయిల్ చేయండి 

0 comments

Post a Comment

Thank You for your comment