Thursday, June 4, 2020

ఉద్యోగ ప్రకటన - ప్రముఖ ట్రావెల్స్ కంపెనీ నందు డ్రైవర్ కావలెయును

*ఉద్యోగ ప్రకటన*:-

ప్రముఖ ట్రావెల్స్ కంపెనీ నందు నెల బడుగకు కార్ నడుపుటకు/ పని చేయుటకు కనీసం మూడు సంవత్సరములు పూర్వానుభవము కలిగిన  మరియు కడప నగర వాస్తవ్యులు గా ఉండు డ్రైవర్ కావలెయును.

*వయసు*:- 25 - 45 సంవత్సరాల మధ్య

*జీతం*:- 10,000 నుండీ 15,000 వరకు (అర్హతను బట్టి).

కాంటాక్టు నెంబర్:- *9392322620*

0 comments

Post a Comment

Thank You for your comment