Tuesday, June 30, 2020

కడప జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

కడప జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల  భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 

వివరాలు :  

సంస్థ పేరు   :  కడప ఐసిడిఎస్ ప్రాజెక్ట్ 

పోస్టు పేరు :  అంగన్వాడీ పోస్టులు 

పోస్టుల వివరాలు :  
1) అంగన్‌వాడీ కార్యకర్త- 48 పోస్టులు 
2) మినీ అంగన్‌వాడీ కార్యకర్త - 25 పోస్టులు 

వయసు :  జూలై 1 నాటికి అభ్యర్థులు 21 ఏళ్లు నిండి 35 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వివాహితురాలై ఉండాలి 

అర్హతలు :  అంగన వాడీ కార్యకర్త పోస్టుకు అభ్యర్థి 10వ తరగతి కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి . అంగన్ వాడీ సహాయకురాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు లకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

అప్లై చేయు విధానం :  ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 10 జులై 2020 సాయంత్రం 05 గంటలలోపు తమ దరఖాస్తులను కడప ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి వారి కార్యాలయంలో స్వయంగా అందచేయాలి. 

0 comments

Post a Comment

Thank You for your comment