Friday, June 12, 2020

కడప స్పిరిట్ డిగ్రీ కాలేజీలో ఉద్యోగాలు


కడప జిల్లా NGO కాలనిలో ఉన్న స్పిరిట్స్ డిగ్రీ కాలేజీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు.. 

వివరాలు:- 
1) కామర్స్ & కంప్యూటర్ సైన్స్ లెక్షరర్

అర్హత:- సంబంధిత సబ్జెక్ట్ నందు పిజిలో ప్రథమ శ్రేణిలో పాస్ 

ఇంటర్వ్యూ తేదీ:- 13 జూన్ 2020 శనివారం

స్థలం:- స్పిరిట్ డిగ్రీ కాలేజి, NGO కాలనీ, కడప,, 
ఫోన్ :- 9666163088/ 9848664650

0 comments

Post a Comment

Thank You for your comment