Thursday, June 11, 2020

కడప ముతూట్ ఫైనాన్స్ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ముతూట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేయడానికి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు,అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి..

వివరాలు:-

సంస్థ పెరు :- ముతూట్ ఫైనాన్స్

మొత్తం ఉద్యోగాలు :- 50

పని ప్రదేశం :- కడప

ఉద్యోగాల వివరాలు :-
1. జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్
2. అసిస్టెంట్ మేనేజర్
3. బ్రాంచ్ మేనేజర్

అర్హత :- ఏదయినా డిగ్రీ

జీతం :- పోస్టులను బట్టి 15,000 నుండి 25,000 వరకు

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ లింక్ ద్వారా తమ పేర్లు రిజిస్టర్ చేసుకోండి :- https://forms.gle/HjpWbxsGrM1mxTb26

మరిన్ని వివరాలకు 7892933270 లేదా 9849116381 అనే ఫోన్ నంబర్ లలో సంప్రదించండి
Thanks.


0 comments

Post a Comment

Thank You for your comment