Friday, June 12, 2020

కడప జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ నందు ఉద్యోగ అవకాశాలు

కడప జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, యందు ఖాళీగా యున్నటువంటి వివిధ పోస్టులను కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.

పోస్టుల వివరాలు:- 
1) డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ :- 1 పోస్టు
2) డేటా అనలిస్ట్ (1 పోస్టు)
3) అవుట్ రీచ్ వర్కర్ (1 పోస్టు)
4)  వర్కర్ (1 పోస్టు) 
5) ఆయా (2 పోస్టు) 

అర్హత, అనుభవము నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకునేందుకు క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. 

అర్హత అనుభవము మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము తగిన అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత దృవీకరణ పత్రములు జతపరచి 11-06-2020 ఉదయం 10 గంటల నుండి 16-06-2020 సాయంత్రం 5 గంటల లోపల పథక సంచాలకుల వారి కార్యాలయము, జిల్లా
స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, కడప యందు సమర్పించవలయును.
నోటిఫికేషన్

0 comments

Post a Comment

Thank You for your comment