Tuesday, March 17, 2020

Free Training and Employment in Kadapa

కడప జిల్లా పులివెందులలో ఉన్న ఉమంతి టెక్స్ టైల్స్ వారిచే ఉచిత శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ శిక్షణ ను సద్వినియోగం చేసుకోగలరు. 

వివరాలు :  ఉచిత శిక్షణ మరియు ఉపాధి 

అడ్రసు : Umanthi Textails , HDFC Bank Circle, Opp. New Jyothi Hospital, Pulivendula

నిరుద్యోగ అభ్యర్థులకు టైలరింగ్ లో  ఉచిత శిక్షణ ఇచ్చి , వారికీ తమవద్దనే ఉపాధి చూపించగలరు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9493600216 /9390201622. 

గమనిక :  ఈ శిక్షణ మరియు ఉపాధికి ఎటువంటి డబ్బులు  చెల్లించవలసిన అవసరం లేదు. 

0 comments

Post a Comment

Thank You for your comment