Monday, October 7, 2019

నిరుద్యోగులకు శుభవార్త కడపలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తారు...

కడప జిల్లా మారుతి నగర్ లో ఉన్న నీహార్ స్కిల్ ఎడ్యుకేషన్ వారు అర్హులయిన నిరుద్యోగ యువతి, యువకులకు ఉచితంగా శిక్షణ అందించి, ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తున్నారు.  

ఇంటర్ మీడియట్ లో ఎంపీసీ లేదా బై పిసి పాస్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఫార్మా అసిస్టెంట్ కోర్స్ ను ఉచితంగా నేర్పించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. 

దూరప్రాంతాల వారికీ పురుషులకు, మహిళలకు విడివిడిగా ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా కలదు. మరిన్ని వివరాలకు 6305339778 అనే ఫోన్ నంబరుకు ఫోన్ చేయగలరు. 

0 comments

Post a Comment

Thank You for your comment