Sunday, October 6, 2019

KSRM ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ

KSRM ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపక ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 10వతేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 

విషయం :  ఇంటర్వ్యూలు 

ఎప్పుడు : 10 అక్టోబర్ 2019 ఉదయం 10 గంటల నుండి. 

ఉద్యోగాల వివరాలు :   అసిస్టెంట్ ప్రొఫెసర్ 

1) డిపార్ట్మెంట్ :  సివిల్, కంప్యూటర్ , ఇంజనీరింగ్ 
అర్హత :  ఎం టెక్ (ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత)

2) డిపార్ట్మెంట్ :  బయాలజీ (హెచ్ & ఎస్ డిపార్ట్మెంట్)
అర్హత : ఎం ఎస్సి (బయాలజీ / బయో టెక్నాలజీ) లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత 

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 10వతేదీన కె ఎస్ ఆర్ ఎం ఇంజనీరింగ్ కాలేజీ , ఎర్రమాచుపల్లి, సీకే దీన్నే మండలం అనే అడ్రసులో జరిగే ఇంటర్వ్యూ లకు తమ బయోడేటా , పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మరియు విద్యార్హత సర్టిఫికెలతో హాజరు కాగలరు. 

వివరాలకు : 9966265101 అనే నంబరుకు ఫోన్ చేయగలరు.

0 comments

Post a Comment

Thank You for your comment