Thursday, October 10, 2019

కడప జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు || Angawadi Teacher and Ayaah Jobs in Kadapa

కడప జిల్లా అర్బన్ ఏరియా ఐసిడిఎస్ పరిధిలోని ఖాళీగా ఉన్న  అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరకాస్తులను ఆహ్వానిస్తున్నారు. 

వివరాలు :  కడప జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు 

మొత్తం ఖాళీల సంఖ్య :   పోస్టులు 

అంగన్వాడీ టీచర్ ఖాళీల వివరాలు :  37 పోస్టులు 

మినీ అంగన్వాడీ టీచర్ ఖాళీల వివరాలు :  218 పోస్టులు 

అంగన్వాడీ ఆయా ఖాళీల వివరాలు :  28 పోస్టులు 

అర్హతలు :  01 జులై 2019 నాటికి 21 నుండి 35 ఏళ్లలోపు ఉండాలి, దరకాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు ఖచ్చితంగా వివాహిత మహిళలు అయి ఉండాలి. 
విద్యార్హతలు :  అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు 10వతరగతి,  మినీ అంగన్వాడీ టీచర్, ఆయా ఉద్యోగాలకు 07 వతరగతి పాస్ అయి ఉండాలి 

దరకాస్తు చేయు విధానం :  అర్హతలు కలిగిన అభ్యర్థులు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారిచేత అటెస్టేడ్ చేయించి వాటిని 16 అక్టోబర్ 2019 లోపు కడప జిల్లా ఐసి డీఎస్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో అందచేయాలి. 

చివరి తేదీ :  16 అక్టోబర్ 2019

0 comments

Post a Comment

Thank You for your comment