నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఎస్ఎస్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో APSSDC ద్వారా జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత ముస్లిం మైనారిటీ, ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహ కులు ఎస్. జిలానీ బాషా తెలిపారు.
TALLY, GST, డాక్యుమెంట్ అసిస్టెంట్, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిన సర్టిఫికెట్ పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత , ఆధార్, మూడు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని కోఆపరేటివ్ కాలనీలోని SBI బ్యాంకు పైన గల తమ సంస్థలో సంప్రదించాలన్నారు.

0 comments
Post a Comment
Thank You for your comment