Saturday, August 3, 2019

APSPDCL Kadapa Recruitment 2019 | 611 Energy Assistant (Junior Line Man) Jobs in Kadapa Electricity Department

ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ (సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ) నుండి కడప జిల్లాలోని గ్రామ / వార్డ్ సచివాలయాలలో పనిచేయడానికి జూనియర్ లైన్ మాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. 

వివరాలు :  ఆంధ్రప్రదేశ్ గ్రామ / వార్డ్ సచివాలయంలో జూనియర్ లైన్ మాన్ ఉద్యోగాలు 

ఉద్యోగం పేరు :  ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మాన్ )

మొత్తం ఉద్యోగాల సంఖ్య :  611 పోస్టులు 

అర్హత :  10వతరగతి పాస్ మరియు ఐటిఐ లో ఎలక్ట్రికల్ / వైర్ మాన్ ట్రేడ్ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియన్సు కోర్స్ ను ఇంటర్మీడియట్ లో ఒకేషనల్ గా పాస్ 

వయ పరిమితి :  01 జులై 2019 నాటికీ 35 ఏళ్ల లోపు ఉండాలి, ఎస్సి/ఎస్టీ / బిసి అభ్యర్థులకు 05 సంవత్సరాల సడలియింపు ఉంది. 

ఫీజు వివరాలు :  అప్లికేషన్ ఫీజు 200/- ఒక జిల్లా కన్నా ఎక్కువ జిల్లాలోని పోస్టులకు అప్లై చేసుకోవడానికి మరో 100/- రూపాయలు అదనం 

ఎంపిక విధానం :  
(a) Pole climbing
(b) Meter Reading 
(c) Cycling

అప్లై చేయు విధానము :  అర్హతలు గల అభ్యర్థులు (www.apspdcl.in) లేదా (http://gramasachivalayam.ap.gov.in/) వెబ్సైటు ల ద్వారా 02 ఆగస్టు 2019 నుండి 17 ఆగస్టు 2019 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

0 comments

Post a Comment

Thank You for your comment