Sunday, September 16, 2018

శ్రీహరి డిగ్రీ కాలేజీలో , లయోలా డిగ్రీ కాలేజీలో జాబ్ మేళాలు

ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_నైపుణ్యాభివృద్ధి_సంస్థ(APSSDC) మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  అకాడమి (APITA) వారి సంయుక్త ఆధ్వర్యంలో స్తానిక శ్రీహరి డిగ్రీ కాలేజీ కడప నందు 18.09.2018 తేదిన మరియు లయోలా డిగ్రీ కాలేజీ (YSRR), పులివెందుల నందు 19.092018 వ తేదిన లో  యందు ఉపాది కల్పనలో భాగంగా ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఉద్యో గాలకు వచ్చే అభ్యర్థులు టెన్త్, ఐటీఐ, డిపోమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివి 18 నుంచి 28 ఏళ్లలోపు వారై ఉండాలి . అభ్యర్థులు  వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు  లను పంపాలని సూచించారు. పూర్తి వివరాలకు 96429 45120, 8398811689 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.


ఆసక్తి గల వారు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి     :  bit.ly/LEAP-KDP

మరిన్ని వివరాలకు 9642945129 ( భాస్కర్) , 9398811689 (హుస్సేన్) ను సంప్రదించ గలరు

0 comments

Post a Comment

Thank You for your comment