Friday, August 3, 2018

Driver & Cook Jobs in Kadapa Annamacharya Engineering College, Rajampet


కడప జిల్లా రాజంపేట లోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేయుటకు జిల్లాలోని వంట మనుషులు , మరియు డ్రైవర్ల నుండి దరఖాస్తులు కోరుతున్నారు .  
వివరాలు : 

ఉద్యోగం పేరు : వంట మనిషి 
అర్హత :  అనుభవం కల వారు 


ఉద్యోగం పేరు : డ్రైవర్ 
అర్హత :  అనుభవం కల వారు 

ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు నేరుగా క్రింద తెలిపిన అడ్రసులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు .  లేదా ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయవచ్చు 9666675279

అడ్రసు :
Annamacharya Institute of Technology and Sciences (AITS)
New Boyanapalli, 
Rajampet, 
Kadapa, 
Andhra Pradesh 516126


0 comments

Post a Comment

Thank You for your comment