Wednesday, November 23, 2016

Kadapa Jobs - Mega Job Mela in Kadapa on 26th November


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నవంబరు 26 వ తేదీన కడపలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో జి 4 ఎస్ సెక్యూరిటీస్ అనే సంస్థ ఉద్యోగాలను అందిస్తోంది. దీనికి అర్హతలు క్రింద ఇవ్వబడ్డాయి. 

అర్హతలు :

జాబ్ పేరు :  సెక్యూరిటీ 

అర్హత : పదవ తరగతి 

వయసు :  18 - 30 సంవత్సరాలు మధ్యన ఉండాలి 

శారీరక ప్రమాణాలు : ఎత్తు 5.5 అడుగులు 

జాబ్ మేళా జరిగే అడ్రసు : 
శ్రీ సాయి ఐటి కాలేజీ ,
బుద్దాయపల్లి,
రాజంపేట రోడ్డు,
కడప . 
  • మరిన్ని వివరాలకోసం సంప్రదించవలసిన చిరునామా:  1800 - 425 - 425  & 99490 10942 

0 comments

Post a Comment

Thank You for your comment